ఏపీ ఎగ్జిట్స్‌పోల్స్‌: గెలుపెవరిది?

దిల్లీ: ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. తన సర్వే ప్రకారం తాజా ఎన్నికల్లో తెలుగుదేశానికి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ఇక వైకాపాకు 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించిన ఆయన, జనసేనతో పాటు ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు. ఇక వివిధ సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి.

సర్వే సంస్థతెదేపావైకాపాజనసేనకాంగ్రెస్‌భాజపాఇతరులు
లగడపాటి సర్వే(అసెంబ్లీ)90-11065-790001-5
ఇండియా టుడే (అసెంబ్లీ)37-40130-1350-1000
ఐఎన్‌ఎస్‌ఎస్‌(అసెంబ్లీ)118525000
సీపీఎస్‌ సర్వే(అసెంబ్లీ)43-44130-1330-1000
వీడీపీ అసోసియేట్స్‌(అసెంబ్లీ)54-60111-1210-4000

 

లోక్‌సభ స్థానాల్లో ఎవరిది పైచేయి..!

సర్వే సంస్థతెదేపావైకాపాజనసేనకాంగ్రెస్‌భాజపాఇతరులు
లగడపాటి సర్వే(లోక్‌సభ)13-178-120000-1
ఇండియా టుడే(లోక్‌సభ)4-618-2000-10-10
న్యూస్‌ 18 సర్వే(లోక్‌సభ)10-1213-14000-10
ఐఎన్‌ఎస్‌ఎస్‌1771000
టుడేస్‌ చాణక్య14-205-110000
సీ-ఓటర్‌14110000

 

Leave a Reply