Andhra Pradesh Election Results update 2019

18:02(IST) ‘పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది’ -జగన్‌   18:01(IST) ‘నాపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేశారు. 5కోట్లమందిలో ఒకరికే సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం నాకు వచ్చింది’ -జగన్‌   17:59(IST) గుడివాడ లోక్‌సభ…

పులివెందులలో జగన్‌ ఘన విజయం

పులివెందుల: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఘన విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌పార్టీకి, వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌…

మోదీ, జగన్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం…

మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

మెదక్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం…

మోదీకి ఆ రికార్డు ఎలా సాధ్యమైంది..?

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక భాజపా అనూహ్యంగా పుంజుకోవడంతో భాజపా మేజిక్‌ మార్కును తేలిగ్గా చేరుకొంది. దీంతో సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న  నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.  అంతకు మందు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో పదవిలోకి తిరిగి వచ్చారు. తొలిసారి భాజపా తెలంగాణలో కూడా గణనీయంగా పుంజుకొవడం…

పవన్‌.. రెండు చోట్లా వెనుకంజ

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు.మూడో రౌండ్‌ ముగిసేసరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్‌ మూడో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఇక్కడ వైకాపా ముందంజలో ఉండగా.. తెదేపా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పవన్‌…

తెలంగాణలో 5 స్థానాల్లో భాజపా ఆధిక్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో 25 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఐదు స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 11గంటలకు వెలువడిన ఫలితాల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల…

భీమవరంలో పవన్‌ వెనుకంజ..

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో పవన్‌ వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి పుంజుకున్నారు. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం.…

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో పలువురు మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ టీడీపీని చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఫ్యాన్ జోరుకు పలువురు మంత్రులు కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. నారా లోకేశ్,…

Room 9 Sentiment: ‘రూం నెం.9’లో బాలయ్య విక్టరీ? సెంటిమెంట్‌‌తో హిస్టరీ రిపీట్!

మరికొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. త్రిముఖ పోరులో వైసీపీ, టీడీపీ, జనసేనలు నువ్వా నేనా అంటూ పోటీపడుతుండగా.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారా? జగన్ సునామీ సృష్టించబోతున్నారా? పవన్ పవర్ చూపించబోతున్నారా లాంటి అంశాలతో పాటు కీలకమైన నియోజక వర్గాల ఫలితాలపై ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…

KCR TRS

ఎగ్జిట్‌పోల్స్‌: తెరాసకే అత్యధిక సీట్లు

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దేశమంతా ఎగ్జిట్‌పోల్స్‌ హడావుడి మొదలైంది. అయితే, దేశంలోని అన్ని ప్రముఖ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తెలంగాణలో తెరాస అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. గులాబీ పార్టీకి కనీసం 12 నుంచి గరిష్ఠంగా 16 స్థానాలు రావొచ్చని సర్వే సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు ఒకటి నుంచి రెండు స్థానాలు రావొచ్చని…

ఏపీ ఎగ్జిట్స్‌పోల్స్‌: గెలుపెవరిది?

దిల్లీ: ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. తన సర్వే ప్రకారం తాజా ఎన్నికల్లో తెలుగుదేశానికి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ఇక వైకాపాకు 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించిన ఆయన, జనసేనతో పాటు ఇతరులు మూడు…