తెలంగాణలో పుంజుకున్న భాజపా, కాంగ్రెస్‌

హైదరాబాద్‌: తెలంగాణలో 16 చోట్లా తమదే విజయమన్న తెరాసకు ఆ స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఇక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించని జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవడం విశేషం. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఈ రెండు పార్టీలు కలిపి 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 8 చోట్ల…