Andhra Pradesh Election Results update 2019

18:02(IST) ‘పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది’ -జగన్‌   18:01(IST) ‘నాపై విశ్వాసంతో ప్రజలు ఓటు వేశారు. 5కోట్లమందిలో ఒకరికే సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం నాకు వచ్చింది’ -జగన్‌   17:59(IST) గుడివాడ లోక్‌సభ…

పులివెందులలో జగన్‌ ఘన విజయం

పులివెందుల: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఘన విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌పార్టీకి, వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌…