మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

మెదక్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం…

YSRCP 149 Seats Leading: వైసీపీ ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి అవుతున్నాయి. ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో అన్న ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం…

తెలంగాణలో 5 స్థానాల్లో భాజపా ఆధిక్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో 25 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఐదు స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 11గంటలకు వెలువడిన ఫలితాల్లో సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల…

భీమవరంలో పవన్‌ వెనుకంజ..

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో పవన్‌ వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి పుంజుకున్నారు. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం.…

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: వెనుకంజలో పలువురు మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ టీడీపీని చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఫ్యాన్ జోరుకు పలువురు మంత్రులు కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. నారా లోకేశ్,…