పవన్‌.. రెండు చోట్లా వెనుకంజ

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు.మూడో రౌండ్‌ ముగిసేసరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్‌ మూడో స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఇక్కడ వైకాపా ముందంజలో ఉండగా.. తెదేపా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక పవన్‌…

భీమవరంలో పవన్‌ వెనుకంజ..

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ తొలి రౌండ్‌లో పవన్‌ వెనుకంజలో కొనసాగినప్పటికీ.. రెండో రౌండ్‌కి వచ్చేసరికి పుంజుకున్నారు. వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై  పవన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో మాత్రం పవన్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం.…