పులివెందులలో జగన్‌ ఘన విజయం

పులివెందుల: కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఘన విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గతంలో కాంగ్రెస్‌పార్టీకి, వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైఎస్‌ విజయమ్మ గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌…

ఎంపీ స్థానాల్లోనూ వైకాపా ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 17 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. తెదేపా 5 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ తెదేపా అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో…